Ketika Sharma: డోస్ పెంచేసిన కేతిక శర్మ.. బాడీలోని అసలైన పార్ట్ చూపిస్తూ హాట్ స్టిల్స్

by Prasanna |   ( Updated:2024-08-13 09:15:31.0  )
Ketika Sharma: డోస్ పెంచేసిన కేతిక శర్మ.. బాడీలోని అసలైన పార్ట్ చూపిస్తూ హాట్ స్టిల్స్
X

దిశ, సినిమా : గ్లామర్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అందాల భామ యూట్యూబర్‌గా తన కెరియర్ ని మొదలు పెట్టి షార్ట్ వీడియోస్ తో తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. అలా మూవీస్ లో అవకాశాలు సంపాదించుకుంది. బ్రో సినిమా ముందు వరకు ఈమెను ఎవరూ పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన 'బ్రో' మూవీతో జనాల దృష్టి ఈ హాట్ బ్యూటీ పై పడింది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోన్న ఈమెకి ఇంతవరకు సరైన ఫేమ్ రాలేదు.

కేతిక శర్మ ను అందరూ ముద్దుగా గ్లామర్ డాల్‌ అని పిలుస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ కోసం చాలా కష్ట పడుతుంది. ముఖ్యంగా, ఈమె ఏ సినిమా చేసిన చూపించాల్సిన దాని కంటే ఓవర్ గా ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోషూట్ ను చూసి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ముందుగా మోడలింగ్‌లో తన సత్తాని చూపిస్తూ సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుంది. స్టార్స్ హీరోల సరసన నటించడం కోసమే ఇలా చేస్తుందంటూ ట్రోల్స్ కూడా ఈమె చాలా వచ్చాయి. అందం మీద ఉన్న ధ్యాస ఫిట్నెస్ పై కూడా పెట్టి ఉంటే బావుండేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

Rashmika Mandanna: ఆ టైంలో ఏడుస్తూ ఇంటికి వెళ్లేదాన్ని.. రష్మిక షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story