- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ మూవీ షూట్‌కు గంటముందు నా లుక్ ఫైనల్ చేశారు.. Keerthy Suresh
దిశ, సినిమా:ఉదయనిధి, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘మామన్నన్’. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ తమిళంలో భారీ విజయం సాధించగా ‘నాయకుడు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. అయితే మూవీకి సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకుంది కీర్తి. ‘ఈ సినిమాలో ఓ కామన్ ఎమోషన్ వుంది. అది తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయింది. సెల్వరాజ్ కథలో అమ్మాయిలకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. ఇందులో నాది సింపుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. షూటింగ్‌కి గంట ముందు నా లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. జీన్స్, షర్టు, షూ వేసుకునే ఓ మామూలు అమ్మాయిని. హీరో, నాది ఒకే రకమైన డ్రెస్ స్టయిల్. చాలామంది నా డ్రెస్సింగ్ బాగుందన్నారు. సింపుల్‌గా ఉండటం వల్లే అందరికీ కనెక్ట్ అయింది’ అని చెప్పింది. ఇక ఉదయనిధితో పని చేయడం చాలా హ్యాపీగా ఉందన్న ఆమె.. ఇందులో కమ్యూనిజం బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చే పాట అందులో డ్యాన్స్‌ను ప్రేక్షకులతోపాటు తాను గొప్పగా ఆస్వాదించానని చెప్పింది.