బాయ్‌ఫ్రెండ్ గురించి ఓపెన్ అయిన కీర్తి సురేష్

by Anjali |   ( Updated:2023-05-23 13:21:48.0  )
బాయ్‌ఫ్రెండ్ గురించి ఓపెన్ అయిన కీర్తి సురేష్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఇండస్ట్రీలో ఈ తారకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇటీవల ఈ హీరోయిన్‌ ఒక అబ్బాయితో కలిసి సేమ్ కలర్ దుస్తులు ధరించి, దిగిన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. కీర్తి బాయ్ ఫ్రెండ్ అని, పెళ్లి చేసుకోబోతుందని ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ భామ ఆ వార్తలపై స్పందించి..‘‘ ఈ సారి నా బెస్ట్ ఫ్రెండ్‌ను కూడా వార్తల్లోకి తీసుకువచ్చారా? నా జీవితంలో నిజమైన మిస్టరీ మ్యాన్‌ను టైమ్ వచ్చినప్పుడు రివిల్ చేస్తాను. అప్పటి వరకు చిల్‌గా ఉండండి అంటూ దసరా బుల్లమ్మ వెల్లడించారు.


Samantha :ఆ హీరో టాప్ సీక్రెట్ బయటపెట్టిన సమంత?

Advertisement

Next Story

Most Viewed