- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Keerthy Suresh :రోడ్ సైడ్ తాగుతూ హల్ చల్ చేసిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్..!
Keerthy Suresh :రోడ్ సైడ్ తాగుతూ హల్ చల్ చేసిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్..!
X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ ఒకటి. కాగా ఈ చిత్రంలో చిరంజీవి చెల్లిగా నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దీంతో కీర్తీ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ను చుట్టేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలో రోడ్డు పక్కన ఫ్రెండ్స్‌తో కలిసి తందూరి టీని తాగి ఎంజాయ్ చేసింది. ఎవరూ తనని గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ వేసుకుని కనిపించింది.
Also Read: అక్షయ్ యాటిట్యూడ్‌పై టైగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒరిజినల్ ఖిలాడీ అంటూ
Advertisement
Next Story