ఈగల్‌లో కావ్య థాపర్ నటనకు ఫిదా.. లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్

by Anjali |   ( Updated:2024-02-10 10:39:13.0  )
ఈగల్‌లో కావ్య థాపర్ నటనకు ఫిదా.. లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్
X

దిశ, సినిమా: కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నిన్న(ఫిబ్రవరి 9) తెరకెక్కిన మాస్ మహారాజా ‘ఈగల్’ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటించింది. ఈ అమ్మడు మంచి రోల్‌లో నటించి ప్రేక్షకుల వద్ద మార్కులు కొట్టేస్తుంది. అటు సినిమా రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా కావ్య థాపర్ సోషల్ మీడియాలో జోరుగా గ్లామర్ వలకబోస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఉప్పొంగిపోయే ఎద అందాలను బయటపెట్టి.. హాట్ ఫొటో షూట్ చేసింది.

ట్రెండీగా ఉండే అవుట్ ఫిట్ డ్రెస్‌లో ఈ అమ్మడు అయస్కాంతంలా కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఈ హాట్ ఫొటోలు వీక్షించిన నెటిజన్లు.. ‘ఊపిరాడని డ్రెస్సులో దర్శనమిచ్చి.. మాకు ఊపిరాడకుండా చేస్తున్నావ్.. స్టన్నింగ్ లుక్స్‌కు ఫిదా, ఈగల్‌లో మీరు అద్భుతంగా నటించారు, మీ నటనకు ఫిదా అయిపోయాం’ అంటూ సోషల్ మీడియాలో జనాలు కావ్య థాపర్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ హాట్ బ్యూటీ చేసిన హాట్ ఫొటో షూట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది.

సినిమాల విషయానికొస్తే.. హీరోయిన్ కావ్య థాపర్ బిచ్చగాడు-2 సినిమాలో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందింది. గ్లామర్ ఒలకబోస్తూనే మరోవైపు ఎమోషనల్‌గా నటించింది. అలాగే ఏక్ మినీ కథ సినిమాలో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం గత ఏడాది ఓటిటిలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సంతోష్‌ సరసన నటించి ఆడియన్స్‌ను ఫిదా చేసింది.

Advertisement

Next Story