- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పెళ్లికి ఎవరూ రాకూడదని కోరుకున్నాం : కత్రిన
దిశ, సినిమా : బాలీవుడ్ క్రేజీ కపుల్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహం గతేడాది అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ జంట తమ సీక్రెట్ వెడ్డింగ్ గురించి ఎక్కడా మాట్లాడకపోగా.. తాజాగా కత్రిన ఈ విషయంలో ఓపెన్ అయింది. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమానికి భర్తతో హాజరైన ఆమె.. కరోనా వల్లే తమ పెళ్లి వేడుకకు పరిమితులు విధించుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అప్పటికే తమ కుటుంబ సభ్యుల్లో కొంతమంది కొవిడ్‌తో పోరాడుతున్నారని.. ఆ భయంతోనే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.
ఏదేమైనా తమ పెళ్లి చాలా గ్రాండ్‌గా, అందంగా జరిగిందన్న కత్రిన.. తాము సంతోషంగా ఉన్నామని, ఆశీర్వదించిన ప్రేక్షకులు, పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇక ఫిల్మ్‌ఫేర్‌లో 'సర్ధార్ ఉదమ్ సింగ్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా(క్రిటిక్స్ విభాగంలో) విక్కీ అవార్డు అందుకున్నాడు.
Also Read : హీరోలను ముద్దు పెట్టుకోవడం నచ్చదు : బాలీవుడ్ బ్యూటీ