నవీన్ నాయక్‌ను ఫాలో అవుతున్న కత్రినా కైఫ్, ఆర్జీవీ (వీడియో)

by sudharani |   ( Updated:2023-10-10 15:34:16.0  )
నవీన్ నాయక్‌ను ఫాలో అవుతున్న కత్రినా కైఫ్, ఆర్జీవీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రోజు మనం సోషల్ మీడియాలో చాలా ఫన్నీ మీమ్స్, వీడియోస్ చూస్తూ ఎంతగానో నవ్వుకుంటాం. ముఖ్యంగా ట్రోల్స్ వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ట్రెండింగ్‌లో ఉన్న కంటెంట్‌ని తీసుకుని ట్రోల్స్ చేస్తూ.. యూజర్స్ నవ్వుకునేలా చేస్తారు. అయితే ఈ మీమ్స్, వీడియోలు ఎక్కడ నుంచి వస్తాయి..? ఎవరు చేస్తారు..? అని మనకు చిన్న డౌట్ ఉంటుంది. అలా మీమ్స్ వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు మీమర్ నవీన్ నాయక్. అసలు నవీన్ ఈ వీడియోలు ఎప్పుడు స్టార్ట్ చేసాడు..? ఎలా సక్సెస్ అయ్యాడు..? ఆయన ఎక్కడి నుండి వచ్చాడు..? అనే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ‘దిశ’ చానల్ స్పెషల్ ఇంటర్వ్యూలో చూడాల్సిందే.

Advertisement

Next Story