- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సోదర సోదరీమణులారా' ఫస్ట్ లుక్ విడుదల!
దిశ, సినిమా: రఘుపతి రెడ్డి దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'సోదర సోదరీమణులారా'. 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లపై విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న సినిమా నుంచి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టాగ్ లైన్‌తో కమల్ కామరాజు, అపర్ణాదేవి ఎమోషనల్ లుక్‌తో ఉన్న ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకుంటుంది. ఇక పక్కా స్క్రిప్ట్, పెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో 35 రోజుల్లోనే చిత్రీకరించిన ఈ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందన్న దర్శక నిర్మాతలు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ సమ్మర్‌లో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. కాలకేయ ప్రభాకర్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రానికి మదీన్ ఎస్.కె సంగీతం అందిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి : ఇది నమ్మశక్యంగా లేదు.. పద్మశ్రీపై Raveena Tandon