మరోసారి శ్రీజను టార్గెట్ చేసిన కళ్యాణ్ దేవ్.. నమ్మకం, మోసం అంటూ సంచలన పోస్ట్?

by samatah |   ( Updated:2023-07-15 06:21:09.0  )
మరోసారి శ్రీజను టార్గెట్ చేసిన కళ్యాణ్ దేవ్.. నమ్మకం, మోసం అంటూ సంచలన పోస్ట్?
X

దిశ, వెబ్‌డెస్క్ : చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్‌ను వివాహం చేసుకొని, గత కొద్ది రోజులుగా విడి విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరు విడాకులు తీసుకున్నారంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ వీటిపై శ్రీజ, కళ్యాణ్ దేవ్ ఇద్దరూ స్పందించలేదు.

కానీ కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే పలు అనుమానాలకు తావు ఇస్తుంటుంది. తనక కూతరును మిస్ అవుతున్నాను, వారంలో కేవలం నాగు గంటలు మాత్రమే ఆనందకరమైనవి అంటూ తన కుమార్తెన్ మిస్ అవుతున్నట్లు పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయన మరో సంచలన పోస్ట్ చేశారు. ఇక ఇది చూసిన వారందరూ కళ్యాణ్ ఇది శ్రీజ కోసమే పెట్టారంటూ నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.యఅసలు తన ఇన్‌స్టా స్టేటస్‌లో ఏముదంటే? మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాము అంటే మోసం ఎప్పటికీ ఎవరిని ఆశ్చర్యపరచలేదు కానీ నమ్మకం మాత్రమే ఆ పని చేస్తుంది అంటూ కళ్యాణ్ షేర్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. నమ్మకం, మోసం అంటూ ఎవరిని టార్గెట్ చేసి పోస్ట్ చేశారో తెలియదు కానీ ఇది చూసిన నెటిజన్స్ మాత్రం శ్రీజను ఉద్దేశించి కళ్యాణ్ దేవ్ ఇలా పోస్ట్ చేసి ఉంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed