- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించడంపై స్పందించిన Jr. NTR
దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అంటూ పొగిడారు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గింయదంటూ అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు అంటూ జూ. ఎన్టీఆర్ ట్వీట్ చేశారు
ఇవి కూడా చదవండి :
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు.. Nandamuri Kalyan Ram కీలక వ్యాఖ్యలు