War 2: ‘వార్ 2’ లో హృతిక్‌తో పోటీకి దిగుతున్న ఎన్టీఆర్

by Prasanna |   ( Updated:2023-04-05 13:28:45.0  )
War 2: ‘వార్ 2’ లో హృతిక్‌తో పోటీకి దిగుతున్న ఎన్టీఆర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో క్రేజీ మూవీకి సైన్ చేశారు. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసిన హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ మూవీ ‘వార్’ సీక్వెల్‌లో నటించనున్నాడు. ‘వార్ 2’కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా తొలిసారి హృతిక్, తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇక ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌పై స్పందిస్తున్న తారక్ ఫ్యాన్స్.. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ తొలిరోజే రూ.100 కోట్లు ఖరారు చేయడం ఖాయం అంటున్నారు.

Advertisement

Next Story