Jr.NTR: నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-05-20 03:31:28.0  )
Jr.NTR: నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినగానే అభిమానులు అరిచి గోల చేస్తారు. ఆ పేరుకున్న పవర్ అలాంటిది. నటనలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ డాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కొన్ని లక్షల హృదయాల్లో ఫెవరెట్ హీరోగా కొలువై ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత నుంచి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అయ్యారు. నేడు తన 40 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇలాగే మరిన్ని సినిమాలు తీసి మనల్ని అలరించాలని కోరుకుందాం.

Read more:

Manchu Manoj: నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు

Advertisement

Next Story