RRR Movie : క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కేనా? మరి jr.Ntr పరిస్థితి ఏంటి ?

by Prasanna |   ( Updated:2023-02-27 05:22:17.0  )
RRR Movie : క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కేనా? మరి jr.Ntr పరిస్థితి ఏంటి ?
X

దిశ,వెబ్ డెస్క్ : హాలీవుడ్ క్రిటిక్స్ లో రామ్ చరణ్ తేజ్ మెరుపులు ఒక రేంజులో ఉన్నాయనే చెప్పాలి. బెస్ట్ యాక్షన్, బెస్ట్ సాంగ్, బెస్ట్ స్టంట్స్ లో ఆర్ఆర్ఆర్ కు అవార్డుల పంట పండటంతో రామ్ చరణ్ మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. మరి jr.Ntr ఏమైపోయాడు. హాలీవుడ్ దిగ్గజాల మధ్య రామ్ చరణ్ అవార్డు తీసుకోవడం హోస్ట్ చరణ్ పేరు పిలవడం రాక.. రామ్ అని పిలవడంతో.. ఆ తరవాత సారీ చెప్పడం లాంటివి ఈవెంట్లో హైలెట్స్ లో మారాయి.

కొన్ని రోజులుగా తారక్, రాజమౌళి టీం తో ట్రావెల్ అవ్వడం లేదు. బహుశా మార్చి 13 వారం ముందు మాత్రమే అక్కడ ప్రకాశించే ఉన్నాడు. ఇదే తారక్ మొన్న ఆస్కార్ నామినేట్ అయిన టైంలో మాత్రం యూ ఎస్ లోకల్ మీడియాలో గట్టిగానే హడావిడి చేసాడు. ఇప్పుడు తనకు లేని దగ్గర ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనుకున్నడెమో మొత్తానికి సైలెంట్ ఐపోయాడు.ఇప్పుడు ఇదే నందమూరి అభిమానులను నిరాశ పరిచేలా చేస్తుంది. అభిమానులు మా హీరో గొప్పంటే ? మా హీరో గొప్పంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. దీనిపై jr.Ntr ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి: నాగచైతన్యకు ఇంకా సమంతపై ప్రేమ పోలేదు.. సాక్ష్యం ఇదే అంటున్న ఫ్యాన్స్

తారకరత్న భార్య కోసం జూనియర్ ఎన్టీఆర్ భార్య ఏం చేసిందో తెలుసా?

Advertisement

Next Story