మెక్‌డొనాల్డ్స్ యాడ్‌కు ఏకంగా అన్ని కోట్లు వసూల్ చేసిన తారక్

by Prasanna |   ( Updated:2023-06-11 14:55:55.0  )
మెక్‌డొనాల్డ్స్ యాడ్‌కు ఏకంగా అన్ని కోట్లు వసూల్ చేసిన తారక్
X

దిశ, సినిమా : ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్. ఆస్కార్‌కు అటెండ్ అయి ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. హాలీవుడ్ స్టార్స్ సైతం ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కాగా ఈ పాపులారిటీ బేస్ చేసుకునే మెక్‌డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ అయిన తారక్.. ఈ మధ్య ఇందుకు సంబంధించిన యాడ్ కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ అడ్వర్‌టైజ్మెంట్‌కు ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా? అక్షరాలా రూ. 8కోట్లు అని సమాచారం. ఇక వర్క్ విషయానికొస్తే కొరటాల శివతో ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.

Read more: ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోకి అల్లు అర్జున్ ఎంట్రీ.

Animal Pre Teaser: నెక్స్ట్ లెవల్‌లో . గొడ్డలితో విధ్వంసం సృష్టించిన రణ్‌బీర్

Advertisement

Next Story