- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కెరీర్లో ఇంతకన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు.. ఇరవై రోజులు నరకం చూశా
దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి జెన్నిఫర్ మిస్త్రీ బన్సివాల్.. కెరీర్లో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి ఓపెన్ అయింది. ఈ మేరకు ఎన్నో సినిమాల కోసం వివిధ ప్రాంతాలకు ప్రయాణించిన తాను ఎన్నడూ కనీస అవసరాలకోసం పెద్దగా కష్టపడలేదని చెప్పింది. అయితే ఇటీవల తాను పాల్గొన్న రియాలిటీ షో ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ లైఫ్లో మరిచిపోలేని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని తెలిపింది. ‘ఈ షో సెట్లో ఉన్న వాతావరణం చాలా భిన్నమైనది. ప్రొడక్షన్ టీమ్ మాకు ఉతికిన బట్టలు ఇవ్వలేకపోయింది. దీంతో 20 రోజుల పాటు ఒకే జతను ధరించాల్సి వచ్చింది. మేము రోజంతా షూట్లో పాల్గొనడం వల్ల బట్టలు చెమట పట్టి దుర్వాసన వచ్చేవి. కొన్నిసార్లు భరించలేక మేమే స్వయంగా బట్టలు ఉతుక్కున్న రోజులున్నాయి’ అంటూ పలు విషయాలు వివరించింది.
Read More: ఆ హీరోను సెక్స్ సీన్స్ చేద్దామని అడిగేదాన్ని: హీరోయిన్ కామెంట్స్ వైరల్!