- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు రోజుల్లో రూ.200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ బ్రేక్ చేసిన Jawan Movie
X
దిశ,వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీ ఇక అయిపోయిందిలే అనుకున్న సమయంలో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ రికార్డులన్నిచిత్తు చిత్తు చేసాడు. ఏకంగా రూ. 1000 కోట్ల ప్రాజెక్ట్ ను ఇండస్ట్రీకి ఇచ్చాడు. నిజం చెప్పాలంటే పఠాన్ సినిమా తనకు మాత్రమే కాకుండా బాలీవుడ్ కి కూడా ప్రాణం పోసింది. ఇప్పుడు మరోసారి బాద్షా తన సత్తా చూపించాడు. సెప్టెంబర్ 07 న రిలీజ్ అయిన జవాన్ మూవీ కూడా హిట్ టాక్ తో దూసుకెళ్తూ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసింది, రికార్డులన్ని బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా ఇదే ఫామ్ కొనసాగిస్తే.. పఠాన్ తర్వాత జవాన్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Advertisement
Next Story