- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Jathi Ratnalu (జాతిరత్నాలు)’ కాంబో రిపీట్.. మరోసారి ప్రేక్షకులకు నవ్వుల పండగే?
దిశ, సినిమా: డైరెక్టర్ అనుదీప్, హీరో నవీన్ పొలిశెట్టికి సంబంధించి మరో సాలిడ్ అప్ డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ‘జాతిరత్నాలు’తో ఊహించని విజయాన్ని దక్కించుకున్న వీరిద్దరి కాంబినేషన్.. మరోసారి రిపీట్ కాబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతేకాదు ‘ప్రిన్స్’ తర్వాత అనుదీప్ మరో సినిమా ప్రకటించకపోవడం, నవీన్ సైతం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ఓకే చేయకపోవడంతో ఈ కాంబో కన్ఫర్మ్ అయినట్లే అని సన్నిహిత వర్గాల సమాచారం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. అప్పట్లో షూటింగ్ పనులు మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన నవీన్ మూవీ ‘అనగనగా ఓ రాజు’ను అనుదీప్ టేకోవర్ చేస్తున్నట్లు చర్చనడుస్తోంది. ఇక ఇది కూడా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో మరోసారి ప్రేక్షకులకు నవ్వుల పండగే అంటున్నారు సినీ విశ్లేషకులు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.