ఆ విషయంలో నేనే నెం.1..నా ముందు వాళ్లందరూ వేస్ట్ అంటూ Jhanvi షాకింగ్ కామెంట్స్?

by samatah |   ( Updated:2023-07-23 06:16:31.0  )
ఆ విషయంలో నేనే నెం.1..నా ముందు వాళ్లందరూ వేస్ట్ అంటూ Jhanvi షాకింగ్ కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : అతిలోక సుందరి అందాలక కూతురు జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈముద్దుగుమ్మ. మరీ ముఖ్యం తన హాట్ హాట్ ఫొటోషూట్‌తో కుర్రకారును మాయచేస్తుంది ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా రాజ్యమేలుతున్న ఈ అమ్మడు, తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో కలసి నటిస్తోంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్, తన చదువుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తన అభిమానులతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ..తనకు హిస్టరీ అంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ హిస్టరీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎక్కువగా చదువుతూ ఉంటానని, చిన్నప్పుడు స్కూల్లో ఎవరు అడిగినా సరే నా ఫేవరెట్ సబ్జెక్టు హిస్టరీ అని చెప్తూ ఉంటానని చెప్పుకొచ్చింది . చిన్నప్పుడు స్కూల్లో హిస్టరీ పై ఎవరైనా వ్యాసరచన పోటీలు పెడితే నేనే ఫస్ట్ వచ్చాదాన్ని అని, ఆ విషయంలో నన్ను ఎవరు తొక్కే లేకపోయారు.. నాతో పోటీ పడలేక పోయారు అంటూ చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: స్టేజ్‌పైన రెచ్చిపోయి మరో వ్యక్తికి లిప్ లాక్ ఇచ్చిన సింగర్ (వీడియో).. మ్యూజిక్ ఫెస్టివల్ క్యాన్సిల్

Advertisement

Next Story