తనువెల్లా మెరిసిన జాన్వీ.. ఆ ప్లేస్ చూస్తే అదరాల్సిందే .. (వీడియో)

by Hamsa |   ( Updated:2023-03-25 09:47:31.0  )
తనువెల్లా మెరిసిన జాన్వీ.. ఆ ప్లేస్ చూస్తే అదరాల్సిందే .. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ‘NTR 30’ మూవీతో మొట్టమొదటిసారిగా తెలుగులో నటించనుంది. సినామాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుల మతులు పోగొడుతుంది. తాజాగా, ఓ పార్టీకి హాజరైన జాన్వీ కపూర్ తన అందంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మల్టీ కలర్ డ్రెస్ ధరించి మిర్రర్ ముందు నిల్చొని హాట్ ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story