బ్రాను తలపిస్తున్న బ్లౌజ్ ధరించిన జాన్వీ.. కుర్రాళ్లకు మతిపోగుడుతోన్న మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్

by Anjali |   ( Updated:2024-03-10 13:37:48.0  )
బ్రాను తలపిస్తున్న బ్లౌజ్ ధరించిన జాన్వీ.. కుర్రాళ్లకు మతిపోగుడుతోన్న మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: దివంగత శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’ అనే మూవీ ఇటీవలే డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం జాన్వీ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తుంది. ఈ అమ్మడుకు తెలుగులో ఇదే మొదటి సినిమా. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా మాత్రం సక్సెస్ అందుకుంటే టాలీవుడ్ లో జాన్వీ కపూర్ కు ఇక తిరుగుందని చెప్పుకోవచ్చు. సినిమాల విషయం పక్కన పెడితే..

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఆరబోసే అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్లామర్ షో చేయడం మాత్రం అస్సలు ఆపదు. నిత్యం రకరకాల అవుట్ ఫిట్లతో మెరుపులు మెరిపిస్తూ.. తన సొగసుతో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ శారీ కట్టుకుని మైండ్ బ్లోయింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ సొగసు చూపిస్తూ.. మత్తెక్కించే కళ్లతో యువతను విరహ వేదనతో ముంచెత్తుతుంది. చీర కట్టినప్పటికీ జాన్వీ ఎక్కడ తన అందాలు దాచుకోకుండా.. బ్లౌజ్ కూడా బ్రాను తలపించేలా స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం జాన్వీ భారీ క్లోజప్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed