- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాత్‌రూమ్‌లో వదలని ప్రియుడు.. 'గ్రేట్ కిస్సర్' బిరుదిచ్చిన ప్రేయసి
దిశ, సినిమా: అమెరికన్ స్టార్ సింగర్ జానా క్రామెర్ హాలీవుడ్ నటుడు క్రిస్ ఎవాన్స్‌తో కొంతకాలం డేటింగ్ చేసినట్లు వెల్లడించింది. అయితే తమ మధ్య ఏ రోజు అనుకున్నట్లుగా గడవలేదన్న ఆమె ఇబ్బంది కరమైన రెస్ట్‌రూమ్ ఎపిసోడ్‌తో అనుబంధాన్ని ముగించినట్లు చెప్పింది. 'పదేళ్ల క్రితం ఎవాన్స్‌తో డేటింగ్ చేశా. అయితే ఎన్ని రోజులు ఎంజాయ్ చేశామో గుర్తులేదు. కానీ, చివరి రోజును మాత్రం మర్చిపోలేకపోతున్నా. అది గుర్తొచ్చినపుడల్లా ఇబ్బందిగా ఫీల్ అవడంతో పాటు బాధేస్తుంది.
ఓ రోజు ఆయన మా ఇంటికొచ్చాడు. నేను డిన్నర్‌లో భాగంగా 'ఆస్పరాగస్' తీసుకున్నా. దీంతో పదే పదే బాత్‌రూమ్ వెళ్లాల్సి వచ్చింది. హుక్ అప్ చేయలేకపోతున్నానని కోపం తెచ్చుకున్నాడు. చెప్పినా వినకుండా నా వెంట వాష్ రూమ్ వచ్చి చెక్ చేశాడు. తర్వాత ఉదయం లేవగానే 'ఆస్పరాగస్ వాక్ ఆఫ్ షేమ్' అంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు' అని చెప్పింది. అయితే తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా, మెసేజ్ చేసినా పట్టించుకోలేదని వాపోయింది. చివరగా 'అతడొక గ్రేట్ కిస్సర్.. సూపర్ సెక్సీ' అంటూ పొగిడేసింది.
READ MORE
మీ కంటే మెరుగ్గా ఇంకెవరూ చేయలేరు: 'ఫ్రెడ్డీ'పై రకుల్ ప్రశంసలు