అర్థరాత్రి జబర్దస్త కమెడియన్ ఇంటికి వెళ్లిన సిరి.. పడుకుందాం రా అంటూ తీసుకెళ్లిన నరేష్.. కట్ చేస్తే

by Jakkula Samataha |
అర్థరాత్రి జబర్దస్త కమెడియన్ ఇంటికి వెళ్లిన సిరి.. పడుకుందాం రా అంటూ తీసుకెళ్లిన నరేష్.. కట్ చేస్తే
X

దిశ, సినిమా : సిరిహనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. హౌస్‌లో ఈమె ఆటతీరు, ముఖ్యంగా షణ్ముక్‌తో ప్రేమయాణం ఇవన్నీంటితో ఎక్కువగా వార్తల్లోనిలుస్తూ వచ్చింది. అయితే బిగ్ బాస్ తర్వాత చాలా మంది ఎక్కువగా ఆఫర్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం అని చెప్పుకొస్తుంటారు. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఏకంగా జబర్దస్త్ అవకాశం వచ్చింది.

ఈ బ్యూటీ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. మరి సూపర్ అని చెప్పలేం కానీ, తన టాలెంట్‌తో ఈ షోను నెట్టుకొస్తుంది. అప్పుడప్పుడు తన గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, ఇది తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే? కమెడియన్స్ యాంకర్స్, జడ్జీల మీద కామెంట్స్ వేసి, జోక్ చేయడం కామన్. ఈ క్రమంలోనే కమెడియన్ నరేష్, సిరిహనుమంత్ పై చేసిన జోక్ నవ్వులు పూయించింది. అయితే ప్రోమోలో.. నరేష్ తన స్కిట్ స్టార్ట్ చేస్తూ.. తన తోటి లేడీ కమెడియన్ సిరితో నీకు గొడవేంటి? అని ప్రశ్నిస్తుంది. దీనికి నరేష్ సమాధానం చెబుతూ.. మార్నింగ్‌ టిఫిన్‌ చేసే సమయంలో వస్తే టిఫిన్‌ చేయడానికి పిలుస్తామని, లంచ్‌ టైమ్‌లో ఇంటికి ఎవరైనా వస్తే లంచ్‌ చేయడానికి పిలిచినట్టుగానే రాత్రి పడుకునే సమయంలో ఆమె తన ఇంటికి వచ్చిందని, అందుకే పడుకుందాం రా అని పిలిచానని, దీంతో తనన చితక్కొట్టిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ డైలాగ్ విని అక్కడున్నవారందరూ నవ్వారు. సిరి కాస్త కోపంగా చూసినా మళ్లీ నవ్వింది. ప్రస్తుం ఈ డైలాగ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed