స్టార్ హీరోయిన్‌తో ‘బ్రో’ మూవీలో ఐటెం సాంగ్ !

by Prasanna |   ( Updated:2023-05-22 08:17:26.0  )
స్టార్ హీరోయిన్‌తో ‘బ్రో’ మూవీలో ఐటెం సాంగ్ !
X

దిశ, సినిమా: మామ అల్లుడు, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ‘వినోదయ సితం’‌కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి త్రి విక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. కాగా తాజా అప్డేట్ ప్రకారం ఇందులో ఓ ఐటెం సాంగ్ కూడా ఉందట. దీని కోసం శృతి హాసన్, దిశా పటాని పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే వారిలో ఎవరో ఒకరు ఈ ఐటమ్ సాంగ్ చేయనున్నారట. దీని గురించి త్వరలో మరింత క్లారిటీ రానుంది.

Read More: Salaar Updates : ప్రభాస్ ‘సలార్’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కి మస్త్ కిక్ ఇస్తుండట!

అమేజింగ్ అప్‌డేట్ ‘పుష్ప 2’లో రణ్‌వీర్ సింగ్?

Advertisement

Next Story