సాయి పల్లవి పెళ్లి.. సినిమాలకు ఫుల్‌స్టాప్..

by Mahesh |   ( Updated:2023-05-10 09:33:35.0  )
సాయి పల్లవి పెళ్లి.. సినిమాలకు ఫుల్‌స్టాప్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో సాయిపల్లవి పేరు తప్పకుండా ఉంటుంది. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా, పద్ధతైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా సాయి పల్లవి తన 31వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. సినిమాలు పక్కన పెట్టి, పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ కావాలని ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ఓ మ్యాచ్ వస్తే ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం. కాగా కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో అలా చేయదని.. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని అంటున్నారు అభిమానులు.

Also Read...

జిమ్‌లో గ్లామర్ షో.. జాన్వీ స్లిమ్ ఫిట్‌ అందాలకు నెటిజన్లు ఫిదా!

Advertisement

Next Story