పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ రాసిపెట్టి ఉండాలిగా : కంగనా రనౌత్

by Anjali |   ( Updated:2023-06-18 14:23:41.0  )
పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ రాసిపెట్టి ఉండాలిగా : కంగనా రనౌత్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి పరిచయం అక్కర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే కాంట్రవర్సీలకు కేరాఫ్ అని చెప్పాలి. బాలీవుడ్ అంతా ఒకవైపు ఉంటే.. ఆమె మాత్రం మరోవైపు ఉంటుంది. దీంతో ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఆత్రుతగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ బ్యూటీ తన పెళ్లి గురించి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నాకు కూడా పెళ్లి చేసుకుని అందరిలాగే కొత్త జీవితం, సొంత ఫ్యామిలీ ఏర్పరుచుకోవాలని ఉంది. కానీ నేను అనుకుంటే పెళ్లి జరగదు కదా. ఏది ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. మనం తొందరపడినంత మాత్రాన జరగదు’ అంటూ ఇన్నాళ్లకు తన మనసులో మాట బయటపెట్టింది కంగన.

ఇవి కూడా చదవండి:

Alia Bhatt: హాలీవుడ్ ఫిల్మ్ టీజర్.. విలన్‌గా బెస్ట్ ఇచ్చిపడేసింది...

Advertisement

Next Story