- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లావణ్యతో వరుణ్ ప్రేమ, పెళ్లి ఆమె కోట్ల ఆస్తి కోసమేనా..?
దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో నాగబాబు ఇంటి వద్దనే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. మెగా హీరోలంతా సినిమా షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకుని ఈ ఈవెంట్‌కు హాజరయ్యి తెగ సందడి చేశారు. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే లావణ్యకు మెగా ఫ్యామిలీ కోడలిగా తెచ్చుకోవడానికి వెనుక పెద్ద రహస్యమే ఉందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ నిర్మాత లావణ్య-వరుణ్‌ల పెళ్లి మీద తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారని సమాచారం. కాగా లావణ్యను వరుణ్ పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమెది రాయల్ ఫ్యామిలీ కావడమేనట. లావణ్యకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారని నెట్టింట పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా.. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో వీరిద్దరి వివాహం ఉంటుందని తెలుస్తోంది.
Also Read: మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్.. బయటపడిన ఆ హీరోతో, లావణ్య లవ్ ఎఫైర్..