- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్యకు కారణం ఇదే?
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ హీరో విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం అర్థరాత్రి ఆయన కుమార్తె మీరా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది. ప్రస్తుతం మీరా ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై చెన్నై విచారణ చేపట్టిన పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గత కొంతకాలంగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించి.. ఇదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే ఆమె మృతికి గల ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. మీరా మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు విజయ్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు.
Read More..
Advertisement
Next Story