- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హీరో సిద్ధార్థ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఆ హీరోయినే కారణమా?
దిశ, వెబ్‌డెస్క్ : లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న వారిలో హీరో సిద్ధార్థ్ ఒకరు. బొమ్మరిల్లు, నువ్వస్తానంటే నేనొద్దంటానా, ఆట ఇలా చాలా సినిమాల్లో లవర్ బాయ్‌గా కనిపించి అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇక తర్వాత వరస అవకాశాలు వచ్చినా సరైన సక్సెస్ లేక కెరియర్ నాశనం చేసుకున్నాడు. ఇప్పటికీ అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటున్నాడు.అయితే ఈ హీరో చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్ పెట్టుకుంటాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈయనకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటూ ఆ మధ్య ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
అయితే పిల్లల విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ, మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నాడంట. సిద్ధార్థ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి ఓ హీరోయిన్ కారణం అంట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్. అప్పట్లో వీరిద్దరూ రిలేషన్ లో ఉండడం వల్లే మేఘనాతో విభేదాలు వచ్చి విడిపోయారని సమాచారం. అయితే సిద్ధార్థ సోహ అలీఖాన్ చాలాసార్లు చట్టపట్టలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. అయితే వీరి బంధం ఎక్కువ రోజులు నిలువలేదు. ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ అతిధిరావు హైదరితో ప్రేమాయణం నడుపుతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.
Read More: Nabha Natesh : నభా నటేష్ పరువాల విందు... 'ఇస్మార్ట్' పోరి జబర్దస్త్ అందాలు అదరహో!