- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు మూడో తరంలో ఇంతవరకూ మగ బిడ్డ పుట్టకపోవడానికి కారణం అదేనా?
దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన , తన నటన, కష్టాన్ని నమ్ముకొని స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక చిరుకు ఇద్దరు కూతుర్లు కాగా, ఒక కుమారుడు. ముగ్గురికీ ఘనంగా పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇద్దరు కూతుర్లకు,అమ్మాయిలే పుట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ దంపతులు కూడా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?
మెగా స్టార్ చిరంజీవికి మూడోవ తరంలో కూడా ఇప్పటి వరకు వారసుడు రాలేదు. అయితే రామ్ చరణ్, ఉపాసనల జాతకం చూపించగా, జ్యోతిష్యులు వీరికి పాప పుడుతుందని ముందే చెప్పారంట. వీరికి చిన్న దోషం ఉంది మీకు వారసుడు కావాలంటే తప్పని సరి కొన్ని యాగాలు చేయాలని సూచించారంట. కానీ దానికి రామ్ చరణ్ ఒప్పుకోలేదంట. మాకు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఒకటే, ఎలాంటి యాగాలు చేసుకోము అని తెగేసి చెప్పారంట. ప్రస్తుతం ఈ వార్త నెట్టంట్లో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.
Also Read: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్‌పేపర్ ఏం పెట్టుకుందో తెలుసా?