- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందా..? పెళ్లి కూతురు గెటప్‌లో చూసిన ఫ్యాన్స్ షాకింగ్..!
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి.. యాంకర్‌గానే కాకుండా సినిమాల్లో కూడా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’, అలాగే బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాల్లో నటిస్తున్నారు. భోళా శంకర్ మూవీలో చిరంజీవి, శ్రీముఖి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయట. దీంతో పాటు బాలయ్య 108వ సినిమాలో ఈ భామ ప్రధాన రోల్‌లో కనింపించనున్నారు. అయితే శ్రీముఖి పెళ్లి గురించి సోషల్ మీడియాలో తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
వాటికి ఆమె స్పందించి.. ‘‘ దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి, ప్రస్తుతం నా దృష్టి కెరీర్‌పైనే ఉంది. నాకు ఇప్పుడు వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా లేదంటూ’’.. తప్పుడు న్యూస్ రాయొద్దని తను ఖండిచారు. కానీ.. అంతటితో ఆగకుండా తాజాగా.. శ్రీముఖి పెళ్లి కూమార్తె గెటప్‌లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఫోటో చూసిన నెటిజన్లు ‘ శ్రీముఖి మేడమ్ మీరు వివాహం చేసుకునేది వాస్తవమేనా?’, రహస్యంగా గానీ పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి? పెళ్లి కూమార్తెలా అలంకరించుకున్న పిక్‌లో చాలా బాగున్నారు, అంటూ.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
Read more: