మాస్ సినిమాలకు బ్రాండ్‌గా Ram Pothineni.. Skanda తో ఊపందకున్నట్లేనా..?

by sudharani |   ( Updated:2023-10-12 07:20:49.0  )
మాస్ సినిమాలకు బ్రాండ్‌గా Ram Pothineni.. Skanda తో ఊపందకున్నట్లేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతునేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘స్కంద’. శ్రీలీల, సాయిమంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ.. భారీ అంచనాల నడుమ ఈ రోజు (28-09-2023)న రిలీజ్ అయింది. డిఫరెంట్ వేరియేషన్స్‌తో, యాక్షన్ సీక్వెంట్‌లో రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్దా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే.. ఈ మూవీతో మాస్ సినిమాలకు బ్రాండ్‌గా రామ్ పోతునేని మారినట్లేనా.. స్కందాతో మాస్ హీరోగా రామ్ ఊపందకున్నట్లేనా..? అనే విషయాలు తెలియాలంటే ఈ క్రింది లింక్ ఓపెన్ చేయాల్సిందే.


Advertisement

Next Story