అరియానా గుడ్ న్యూస్ చెప్పనుందా.. అందుకే లావుగా అవుతుందా..?

by Anjali |   ( Updated:2023-08-23 05:24:34.0  )
అరియానా గుడ్ న్యూస్ చెప్పనుందా.. అందుకే లావుగా అవుతుందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ బ్యూటీ అరియానా తరచూ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తుంటుంది. బిగ్ బాస్ హౌస్‌లో జెన్యూన్‌‌గా గేమ్ ఆడి.. లేడీ టైగర్ అనే ట్యాగ్ సంపాదించుకున్న ఈ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికీ ప్రత్నిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అలాగే మొన్నటి వరకు సన్నగా.. నజుగ్గా ఉండే అరియానా సడన్‌గా బరువు పెరిగే సరికి ఈ ముద్దుగుమ్మ పిక్స్‌ను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈమె ఓ అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తుందని .. వాళ్ళ ఇంట్లో పెట్టిన కండిషన్ వల్లే ఇంత బొద్దుగా అయ్యిందని అంటున్నారు.

ఎందుకంటే తను లవ్ చేసిన అబ్బాయి కొంచెం బొద్దుగా ఉంటాడట. అరియానా సన్నగా ఉంటే చూడడానికి ఈడు జోడు బాగుండదని దీంతో కాబోయే అత్తగారు పెట్టిన కండిషన్‌తోనే అరియానా లావు అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఒకవేళ వాస్తవమైతే మాత్రం త్వరలోనే ఈ బ్యూటీ మంచి శుభవార్త చెప్పనుందని అరియానా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Read More : పర్ఫెక్ట్ పోర్న్, డాగీ స్టైల్.. నటి భంగిమలపై నెటిజన్ల ట్రోల్స్

Advertisement

Next Story

Most Viewed