' విమానం ' సినిమాలో అనసూయ పాత్ర అంతకుమించి ఉండబోతుందట?

by Prasanna |   ( Updated:2023-05-16 08:48:21.0  )
 విమానం  సినిమాలో అనసూయ పాత్ర  అంతకుమించి ఉండబోతుందట?
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయను ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కేవలం బుల్లి తెర దగ్గర ఆగిపోకుండా సినిమాల్లో కూడా నటిస్తూ రెండు వైపులా సంపాదిస్తుంది. ఈ మధ్య హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. నిన్న ఆమె పుట్టినరోజు సందర్భంగా అప్ కమింగ్ విమానం సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో ఆమె పాత్ర అంతకు మించి ఉండబోతుందని తెలుస్తుంది.ఈ సినిమా జూన్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read More: ఆఫర్ల కోసం ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న నటి

Advertisement

Next Story