వెంకటేష్ ‘సైంధవ్’ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో

by samatah |   ( Updated:2023-10-02 09:44:17.0  )
వెంకటేష్ ‘సైంధవ్’ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో
X

దిశ, సినిమా:టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీలో నవాజుద్దీన్, రుహాణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా జెరెమియా, జయప్రకాష్, సారా ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ఇక నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ వెంకిమామ మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కాగా మేకర్స్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

Read More: ఆ ఇద్దరికి నా క్షమాపణలు.. దగ్గుబాటి రానా ట్వీట్ వైరల్

Advertisement

Next Story