జపాన్‌లో ‘Rangasthalam’ 4 డేస్ కలెక్షన్స్

by Hamsa |   ( Updated:2023-07-17 08:12:46.0  )
జపాన్‌లో ‘Rangasthalam’ 4 డేస్ కలెక్షన్స్
X

దిశ, సినిమా: ‘RRR’ మూవీతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ముఖ్యంగా జపాన్‌లో చరణ్‌ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అందుకే ‘రంగస్థలం’ చిత్రాన్ని అక్కడ సబ్ టైటిల్స్‌తో గ్రాండ్‌గా విడుదల చేశారు. జూలై 14న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే నే రెండున్నర మిలియన్ డాలర్ వసూళ్లు చేసింది. ఇక మూడో రోజు 8 మిలియన్ డాలర్లు వసూళ్లు కాగా నాలుగో రోజుకు కలిపి మొత్తంగా 10 మిలియన్ జపనీస్ డాలర్స్‌ను వసూల్ చేసింది.

ఇవి కూడా చదవండి: పవన్‌ను పక్కన పెట్టి రవితేజతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్న హరీశ్ శంకర్!

Advertisement

Next Story