ఏజ్ 50కి చేరిన.. అందంలో తగ్గేదే లే అంటున్న శిల్పా శెట్టి..

by Kavitha |   ( Updated:2023-12-31 10:09:46.0  )
ఏజ్ 50కి చేరిన.. అందంలో తగ్గేదే లే అంటున్న శిల్పా శెట్టి..
X

దిశ, సినిమా : శిల్పాశెట్టి.. తన పేరుకు తగ్గట్టుగానే చెక్కిన శిల్పంలా అందంగా ఉంటుంది. ప్రజంట్ 50 యేళ్లు.. అయినా తన బాడీ ఫిగర్ తో నేటి తరం హీరోయిన్ లకు గట్టి పోటీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. పేరుకు బాలీవుడ్ భామ అయిన తెలుగు వారితో కూడా మంచి అనుబంధం ఉంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తనదైన యోగాసనాలతో, ట్రెండీ లుక్ లో ఎపుడు షోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా అందాలు అరబోయడంతో ఎలాంటి మోహమాటం చూపించడం లేదు. ఇందులో భాగంగా తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో వైట్ డ్రెస్ లో తలుకుమన్నది శిల్పా. కానీ ఎన్నడూ చూడని విధంగా యద అందాలు చూపిస్తూ చాలా హాట్ గా కనిపించింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story