Allu Sneha Reddy new look: ఆకట్టుకుంటోన్న ఐకాన్ స్టార్ సతీమణి బర్త్ డే పిక్స్.. స్నేహారెడ్డి న్యూ లుక్ వైరల్

by Anjali |
Allu Sneha Reddy new look: ఆకట్టుకుంటోన్న ఐకాన్ స్టార్ సతీమణి బర్త్ డే పిక్స్.. స్నేహారెడ్డి న్యూ లుక్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తన పుట్టినరోజును నిన్న (సెప్టెంబర్ 29) గ్రాండ్‌గా సెలబ్రేట్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐకాన్ ఫ్యాన్స్ అండ్ స్నేహా స్నేహితులు సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా బర్త్డ్ సెలబ్రేషన్స్ ఫొటోలు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గార్డెన్ లో అల్లు అర్జున్ అండ్ తమ పిల్లలు అయాన్, ఆద్య.. స్నేహారెడ్డితో కేక్ కట్ చేయించారు. అలాగే పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన పిక్స్ కూడా స్నేహారెడ్డి తన అభిమానులతో పంచుకుంది. ప్రజెంట్ ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. స్నేహా అస్సలు ఇద్దరి పిల్లల తల్లిలా లేదంటూ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. సినిమాల్లోకి రావచ్చుగా ఒదిన అంటూ బన్నీ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక స్నేహారెడ్డి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ పలు పోస్టులు పెడుతూనే ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed