- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తే అద్భుతంగా ఉంటుంది: కియారా
by Harish |
X
దిశ, సినిమా: కొన్నేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని సూర్యాఘర్ ప్యాలెస్‌లో ఘనంగా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే తాజాగా ఓ అవార్డు వేడుకల్లో భాగంగా ఈ కొత్త జంట హాజరైంది. ఈ క్రమంలో లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడిన కియారా..‘ఇద్దరు వ్యక్తులు ప్రేమికులుగా ఉండటం ఎంత బాగుంటుందో.. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్తే ఆ సంతోషం అంతకన్నా బాగుంటుంది. పెళ్లి మండపంలో పీటలపై సిద్దార్థ్‌ను చూడగానే నా మనసంతా పులకించిపోయింది. ఆ ఫీలింగ్ ఎలాంటిదో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ, ఆ క్షణం నా సంతోషానికి హద్దుల్లేవు. చాలా భావోద్వేగానికి గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story