- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవరకొండ కాదు బంగారుకొండ.. మరో కీలక ప్రకటన (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో లైఫ్‌లోనే భారీ డిజాస్టర్‌ను అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ‘ఖుషి’ సినిమాతో హిట్ అందుకున్నాడు. దీంతో వైజాగ్ సక్సెస్ మీట్‌లో దాదాపు 100 కుటుంబాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకోనున్నట్లు తెలిపారు. ఆ రోజు వేదిక మీద చెప్పినట్టే 100 మంది ఫ్యామిలిస్ ని ఎంపిక చేసి ఆ లిస్ట్ ను రిలీజ్ చేశారు మన రౌడీ బాయ్. విడుదల చేసిన లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుంచి ఫ్యామిలిస్ మాత్రమే కాకుండా కర్ణాటక తమిళనాడు లోని ఫ్యామిలిస్ ని విజేతలుగా ఎంపిక చేయడం విశేషం అనే చెప్పాలి.త్వరలోనే వీరికి హైదరాబాద్ లోని జరిగే ఖుషి గ్రాండ్ ఈవెంట్ లో చెక్స్ అందించబోతున్నారు.
హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునే0దుకు ఈ 100 వంద మంది ఫ్యామిలిస్ ని ఎంపిక చేశాం. ఈ లిస్ట్ లో పేరు ఉన్న కుటుంబాలు ఎంతో ఆనంధిస్తాయని ఆశిస్తున్నాను అంటూ చెప్పారు విజయ్. ఇక ముందుగా చెప్పినట్లుగా మాట నిలబెట్టుకున్నారు విజయ్. తాజాగా, ఇచ్చిన మాట ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 100 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చెక్ స్వయంగా అందించారు విజయ్. హైదరాబాద్ లో స్పెడింగ్ ఖుషి అనే ఈవెంట్ నిర్వహించి చెక్స్ అందించారు. ఇలా 100 కుటుంబాలకు సాయం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని.. ఇలాగే ప్రతి ఏడాది సాయం చేస్తానని.. లు చేస్తున్నంత కాలం ప్రజలకు ఏదో ఒక రూపంలో సాయం అందిస్తామని అన్నారు. అలాగే చెక్స్ అందించిన వీడియోనే స్వయంగా విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు.