కావాలనే ఇండస్ట్రీలో నన్ను తొక్కేశారు : సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-06-03 12:43:25.0  )
కావాలనే ఇండస్ట్రీలో నన్ను తొక్కేశారు : సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ లవర్ బాయ్‌గా గతంలో ఓ వెలుగు వెలిగిన హీరో సిద్దార్థ్ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ‘టక్కర్’ మూవీతో జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలో తనపై కొందరు కుట్ర చేశారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘నేను నటించిన సినిమాలకు ఎన్నో నంది అవార్డులు వచ్చాయి. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మూవీకి 14 నంది అవార్డులు. ‘బొమ్మరిల్లు’కు పలు కేటగిరీల్లో 11 అవార్డులు వచ్చాయి. కానీ బెస్ట్ యాక్టర్‌గా నాకు ఒక్క అవార్డు కూడా రాలేదు. ఈ రెండు చిత్రాల్లో నా నటన అద్భుతంగా ఉన్నప్పటికీ, కొందరు కావాలనే నాకు అవార్డు రాకుండా చేశారు. నన్ను తొక్కేశారు’ అన్నాడు సిద్దార్థ్.

Also Read: మతిపోగొడుతున్న మంజూష.. సొట్ట బుగ్గలతో కవ్విస్తోన్న యాంకరమ్మ

Nayanthara : సమంతలానే నయనతార జీవితం నాశనం కానుందా?

Advertisement

Next Story