- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగర్ కొడుకుపై లైంగిక దాడి.. ఆ వెంటనే ఇంట్లో అగ్ని ప్రమాదం
దిశ, సినిమా: పలువురు ఫ్రాంక్ స్టార్స్ కారణంగా తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు చెప్పింది నిక్కీ మినాజ్. ఇటీవల ఓ అజ్ఞాత వ్యక్తి తన కొడుకు లైగింక వేధింపులకు గురవుతున్నాడంటూ పోలీసులకు ఫోన్ చేయడం, వెంటనే పోలీసులు తనకు కాల్ చేసి దీనిపై వివరణ కోరడంతో చాలా బాధపడ్డానని తెలిపింది. అలాగే మరికొన్ని గంటల తర్వాత మరొకరు స్థానిక ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ చేసి తమ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని వాళ్లను అలర్డ్ చేయడం, ఆ సిబ్బంది తనను ప్రశ్నించడం చాలా తలనొప్పిగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అత్యవసర నంబర్‌కు బూటకపు కాల్ చేస్తూ ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన పనులను చిలిపిగా భావించడం దుర్మార్గమని పేర్కొంది. చివరగా తమ ఆనందం కోసం ఇతరులను మానసికంగా వేధించడం సరైనది కాదని, నిందుతులను గుర్తించి వెంటనే చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించాలని స్థానిక పోలీసులను కోరినట్లు తెలిపింది.
Also Read: పాట పాడుతూ రక్తం కక్కుకున్న స్టార్ సింగర్.. ఎవరికీ చెప్పలేదట
అక్షయ్ యాటిట్యూడ్‌పై టైగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒరిజినల్ ఖిలాడీ అంటూ