- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్‌తో నటించే అవకాశం కోసం ఏడాది పాటు దేవుడిని ప్రార్థించా: Janhvi Kapoor
X
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసినప్పటికీ అనుకున్నంత హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో జాన్వీ సౌత్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆమె కొరటాల శివ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే తాజాగా జాన్వీ కపూర్ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా మాట్లాడిన ఆమె.. ‘ఎన్టీఆర్- కొరటాల శివ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఎలాగైనా ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించాను. మొత్తానికి సెలెక్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More : అండర్‌వేర్‌లో చేతులు పెట్టుకుని నటి ఫొటో షూట్.. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆగదంటూ.
Advertisement
Next Story