- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > హృతిక్ రోషన్‌తో నా కోరిక తీర్చుకోలేకపోయాను.. ఇప్పటికీ ఆ బాధ అలాగే ఉంది: మృణాల్ ఠాకూర్
హృతిక్ రోషన్‌తో నా కోరిక తీర్చుకోలేకపోయాను.. ఇప్పటికీ ఆ బాధ అలాగే ఉంది: మృణాల్ ఠాకూర్
X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘సీతారామం’.. సినిమాలో నటించి సినీ ప్రేక్షకులందరికీ దగ్గర అయింది మృణాల్. సీత పాత్రలో తన అందం అభినయంతో ఆకట్టుకుంది. దీంతర్యాత హిందిలో కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్ లో కూడా నటించి షాక్ ఇచ్చింది. అయినప్పటికి ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్ లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతుంది మృణాల్ ఠాకూర్. అయితే తాజాగా ఈ అమ్మడు తన కెరీర్ గురించి ఇటీవల ఆసక్తికర విషయాలు పంచుకుంది.. ‘ నేను హృతిక్ రోషన్ కి బిగ్ ఫ్యాన్. ఆయన మూవీలో నటించిన కానీ ఆయనతో డాన్స్ చేసే అవకాశాన్ని మాత్రం దక్కలేదు. ఆ కోరిక తీరనందుకు బాధ పడుతున్నా. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో పెద్దగా డాన్స్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఈ లోటును విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ తీరుస్తుంది’ అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story