నేను ఆ హీరోని బ్రదర్ గా ఫీల్ అవుతున్న..అందుకే అతనితో ఆ పని చేయలేను

by Dishafeatures1 |
నేను ఆ హీరోని బ్రదర్ గా ఫీల్ అవుతున్న..అందుకే అతనితో ఆ పని చేయలేను
X

దిశ,సినిమా: సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ ఏ హీరోను కూడా బ్రదర్ గా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఏ హీరోతో ఎప్పుడు ఎలాంటి రోల్స్ చేయాల్సి వస్తుందో తెలియదు కాబట్టి.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్న నాగచైతన్య ని బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్ బ్రదర్ గా ఫీల్ అవుతుందట. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలో నటించింది. అయితే ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరో నాగచైతన్య తో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ భామ నాగచైతన్య ని బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాను కాబట్టి అతనితో నేను నటించలేను అంటూ డైరెక్టర్స్ కి చెప్పిందంట. ఇది విన్న డైరెక్టర్ లు షాక్ అయిపోయారట. అసలు సారా అలీ ఖాన్ కి నాగచైతన్య కి సంబంధమే లేదు. ఆమె ఎలా బ్రదర్ గా ఫీల్ అవుతుంది అని.

అంతేకాదు కొంతమంది దీనిపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. నాగచైతన్య తో నటించడం ఇష్టం లేకనే ఆయన్ని బ్రదర్ అని సంబోధింస్తున్నది అంటూ చెప్పుకొస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ సారా - నాగచైతన్యను బ్రదర్ గా ఫీల్ అవుతూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అర్థాలకు దారితీస్తుంది. అసలు వీళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ బ్రదర్ అనే విధంగా నాగచైతన్యను సారా అలీ ఖాన్ ఫిక్స్ అయ్యేలా చేసింది అంటూ వ్యంగ్యంగా జనాలు ట్రోల్ చేస్తున్నారు.




Next Story

Most Viewed