- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమలో ఉన్నా, లేకున్నా అదే తాగుతా: అల్లు స్నేహారెడ్డి ఆసక్తికర పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరికి సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. బన్నీకి సంబంధించిన పర్సనల్ విషయాలు, ఫోటోలు, వీడియోలను స్నేహా రెడ్డి ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అర్హ, అయాన్‌లకు సంబంధించిన అప్డేట్లను అభిమానులకు అందిస్తుంటుంది. మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో స్నేహా రెడ్డి గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఆ ఫోటోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుంటాయి.
తాజాగా, స్నేహారెడ్డి తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ నేను ప్రేమలో ఉన్నా లేకున్నా షాంపైన్ కచ్చితంగా తాగుతాను’’ అని రాసి ఉన్న కొటేషన్ షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు స్నేహారెడ్డి కూడా అలాగే తాగుతానని చెప్పకనే చెప్పేసిందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- Tags
- Allu Sneha Reddy