నేను ఆ టైపే.. స్వయంగా ఒప్పుకున్న సురేఖ వాణి డాటర్ సుప్రీత (వీడియో)

by Kavitha |   ( Updated:2024-02-01 09:53:29.0  )
నేను ఆ టైపే.. స్వయంగా ఒప్పుకున్న సురేఖ వాణి డాటర్ సుప్రీత (వీడియో)
X

దిశ, సినిమా: నటి సురేఖ వాణి తన కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుప్రీత కు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తను అంత పాప్యులర్ కావడానికి సురేఖా వాణినే కారణం. ఎందుకంటే తన సోషల్ మీడియా ఖాతాలో కూతురితో కలిసి చేసిన వీడియోలు, ఫోటో షూట్స్, సదరు డాన్సు వీడియోలు హాట్ గా ఉంటాయి. అలా సుప్రీత వెలుగులోకి వచ్చింది. ఇక ఈ యంగ్ లేడీ బోల్డ్ లైఫ్ స్టైల్ కలిగి ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా లో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ‘ఇంట్లో నిండైన బట్టల్లో పూజలు చేస్తూ హోమ్లీ ట్రెడిషనల్ గర్ల్ లా ఉండే సుప్రీత, బయట మాత్రం హాట్ డ్రెస్సుల్లో పబ్స్ లో చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంది’ ఇక నేను ఈ టైప్ అమ్మాయి అంటూ.. సుప్రీతనే ఒపుకుంటు తన ఇంస్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేసింది.


Advertisement

Next Story

Most Viewed