- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధనగ్నంగా నటించాను తప్పేంటి నిజ జీవితంలో అంతకంటే.. అంటూ నటి కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ నటి ఆండ్రియా జర్మియా యాక్టర్ కమ్ సింగర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఆండ్రియా ఇటీవల నటించిన చిత్రం ‘అనెల్ మేలే పని తుల్లి’. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఆర్. కైసర్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఆండ్రియా అర్ధనగ్నంగా నటించగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా జీవితంలో ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులను తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ అవును అనెల్ మేలే పని తుల్లి చిత్రంలో నేను అర్ధనగ్నంగా నటించాను. ఆ సన్నివేశం చేసేటప్పుడు నాకే భయంగా అనిపించింది. అయినా అర్ధనగ్నంగా నటించడంలో తప్పేముంది. నా నిజ జీవితంలో అంతకంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి’’ అంటూ ఆండ్రియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. ఆండ్రియా ప్రస్తుతం వెంకటేష్ ‘సైంధవ్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. దీనికి దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.
Read More : అవి నాకు కొత్తేమి కాదు.. హాట్ బ్యూటీ నిక్కీ తంబోలీ వైరల్ కామెంట్స్
- Tags
- Andrea Jeremiah