Sudheer Babu's Hunt Movie OTT Release update

by Prasanna |   ( Updated:2023-01-31 09:46:51.0  )
Sudheer Babus Hunt Movie OTT Release update
X

దిశ, సినిమా: సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం "హంట్". మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 26న రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. భరత్ కూడా ఇందులో కీలక పాత్ర పొషించాడు. కాగా తాజాగా ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ప్రతీ సినిమా రిలీజై మినిమమ్ 8 వారాలు గడిచిన తర్వాత, OTTలో రిలీజ్ చేయాలనే రూల్ ఉంది. కానీ ఈ చిత్రం పలు కారణాల వల్ల ఇంత త్వరగా స్ట్రీమింగ్ రెడీ అయిపోయింది.

READ MORE

Kajal Aggarwal : శ్రీవారి సేవలో కాజల్ అగర్వాల్

Advertisement

Next Story