Harihara Veeramallu: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

by Anjali |   ( Updated:2024-08-17 05:25:54.0  )
Harihara Veeramallu: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేసే చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ అండ్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌కు కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

కాగా నేడు ఈ అమ్మడు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ టాలెంటెడ్ హీరోయిన్ అంటూ బర్త్ డే విషెష్ చెబుతూ వదిలిన నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తే హీరోయిన్ మహారాణి రూల్‌లో కనిపించనుందని స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా మంచి మంచి రెస్పాన్స్ అభిస్తుంది. ఇక ఈ చిత్రం

Click Here for Twitter Link

Advertisement

Next Story