- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని కోడలిగా శోభితా ఎంత వరకట్నం తీసుకొస్తుంది.. కండోమ్ బ్యూటీ మొత్తం ఆస్తి వివరాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?
దిశ, సినిమా: ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అక్కినేని ఇంటి కోడలు శోభితా ధూళిపాళ్ల గురించే చర్చ నడుస్తోంది. సినీ రంగంలోకి రాకముందు ఏం చేసేది? ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇచ్చింది, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎక్కడుంటారు..శోభితా, నాగచైతన్యను ప్రేమించకుముందు ఇంతకుముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆస్తి ఎంతుంది.. అక్కినేని ఫ్యామిలీకి కట్న కానుకలు ఎంత ఇస్తుంది? అని నెట్టింట జనాలు తెగ సెర్చ్ చేన్తున్నారు.
హీరోయిన్ శోభితకు మొత్తం 7-10 కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉంటుందట. ఇది కేవలం ఈ నటి సంపాదించింది మాత్రమే. ఇంకా తల్లిదండ్రులు సంపాదించింది వేరే ఉందట. కానీ 150 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్నా అక్కినేని ఫ్యామిలీ హీరోయిన్ శోభిత కుటుంబం నుంచి ఎలాంటి కట్న కానుకలు ఆశించడం లేదని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక కట్నం తీసుకోవడం చట్టపరంగా నేరం అన్న విషయం తెలిసిందే. కానీ పలువురు జనాలు తమ స్టేటస్ చూపించుకోవడానికి లక్షలు, కోట్లు కుమ్మరించి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేస్తారు. ఇకపోతే ప్రస్తుతం శోభితా-నాగచైతన్య రెండు ఫ్యామిలీస్ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కినేని ఇంటికి కోడలిగా పంపేందుకు శోభితా ఫ్యామిలీ చాలా గర్వంగా ఫీల్ అవుతుందట..
Read more...
Samantha marriage: సమంత పెళ్లిలో శోభిత ధూళిపాళ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు